Special Programs
ఓం శ్రీ సాయిరామ్ 🌹భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి (100 వ పుట్టుపండుగ )ఉత్సవాలలో బాగంగా శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమరథ శోభాయాత్ర ఇప్పటి వరకు 17 మండలాలు, 602 గ్రామాలు పూర్తిచేసుకుని తేదీ 30-08-2025 శనివారము రోజున సాయంత్రం 6 గంటల నుండి 406 వ రోజు సేవా కార్యక్రమం నేలకొండపల్లి సమితి , నేలకొండపల్లి మండలం " అప్పల నరసింహపురం " గ్రామంలో దివ్య ప్రేమరథ యాత్ర మరియు "ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి" కార్యక్రమంలో భాగంగా "3" గృహ భజనలు నిర్వహించబడినవి. నేలకొండపల్లి సమితి కన్వీనర్, సభ్యులుమరియు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 🙏🙏జై సాయిరాం 🙏🙏