Special Programs
ఓం శ్రీ సాయిరామ్ ...భగవాన్. శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి. వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా 29/8/2025 తేదీన. కట్టు కాచారం గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించబడిన దివ్య ప్రేమరథ శోభాయాత్ర మరియు ఇంటింటా సాయి ప్రతి ఇంట సాయి కార్యక్రమంలో భాగంగా. జరిగిన 2 గృహ భజనలు .....🙏🙏