Special Programs
ఓం శ్రీ సాయిరామ్ 🌹భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి (100 వ పుట్టుపండుగ )ఉత్సవాలలో బాగంగా శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమరథ శోభాయాత్ర ఇప్పటి వరకు 17 మండలాలు, 598 గ్రామాలు పూర్తిచేసుకుని తేదీ 25-08-2025 సోమవారం రోజున సాయంత్రం 6 గంటల నుండి 403 వ రోజు సేవా కార్యక్రమం నేలకొండపల్లి సమితి , నేలకొండపల్లి మండలం "మంగాపురంతండ మరియు చిన్నతండ " గ్రామాలలో దివ్య ప్రేమరథ యాత్ర మరియు "ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి" కార్యక్రమంలో భాగంగా 3 గృహ భజనలు వైభవంగా నిర్వహించబడినవి .... . 🙏🙏జై సాయిరాం 🙏🙏