Pujas & Vrathams
ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా 22/8/2025 తేదీన నేలకొండపల్లి సమితి "అనాసాగరం"గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ సత్య సాయి ప్రేమరథ శోభాయాత్ర మరియు ఇంటింటా సాయి ప్రతి ఇంట సాయి కార్యక్రమంలో భాగంగా 3 గృహ భజనలు జరిగినవి. మరియు సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో 30 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు 🙏🙏జై సాయిరాం.🙏🙏