Special Programs
ఓం శ్రీ సాయిరాం స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్య సాయి శతవర్ష జన్మదిన పురస్కరించుకుని శ్రీ సత్య సాయి గ్రామోత్సవ కార్యక్రమాలలో భాగంగా గొల్లపూడి సమితులో మామిడి తోరణాలతో అంకురార్పణ కార్యక్రమం.. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు జై సాయిరాం🙏🙏🙏