Special Programs
💐💐💐ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి (100 వ పుట్టుపండుగ )ఉత్సవాలలో బాగంగా శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమరథ శోభాయాత్ర ఇప్పటి వరకు 16 మండలాలు, 588 గ్రామాలు పూర్తిచేసుకుని తేదీ 17-08-2025 ఆదివారం రోజున సాయంత్రం 6 గంటల నుండి 395 వ రోజు సేవా కార్యక్రమం నేలకొండపల్లి సమితి ముదిగొండ మండలం "యడవల్లి" మరియు యడవల్లి లక్ష్మీపురం గ్రామాలలో దివ్య ప్రేమరథ యాత్ర మరియు " ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి" కార్యక్రమంలో భాగంగా3 గృహ భజనలు నిర్వహించబడినవి 🙏🙏జై సాయిరాం 🙏🙏🙏