Special Programs
💐💐💐ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి (100 వ పుట్టుపండుగ )ఉత్సవాలలో బాగంగా శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమరథ శోభాయాత్ర ఇప్పటి వరకు 16 మండలాలు, 584 గ్రామాలు పూర్తిచేసుకుని తేదీ 12-08-2025 మంగళవారం రోజున సాయంత్రం 6 గంటల నుండి 391 వ రోజు సేవా కార్యక్రమం నేలకొండపల్లి సమితి పరిధి లోని ముదిగొండ మండలం"కట్టకూరు" గ్రామం లో దివ్య ప్రేమరథ యాత్ర మరియు ఇంటింట సాయి ప్రతి ఇంట సాయి కార్యక్రమంలో భాగంగా " 3 గృహ భజనలు" నిర్వహించబడినవి. 🙏🙏జై సాయిరాం 🙏🙏🙏