సాయిరాం స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు. సత్తుపల్లి సమితి , గంగారం గవర్నమెంట్ హాస్పిటల్ లోజరిగిన గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ పౌడర్ పంపిణీ సేవా కార్యక్రమం 🙏🙏