Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం ఖమ్మం పట్టణం మామిళ్ళగూడెం లో మహిళా దినోత్సవము పురస్కరించుకుని శ్రీ వూటుకూరు.జగన్మోహన రావు గారు,శ్రీమతి ఉషారాణి గారి ఇంటివద్ద మహిళాలచే నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. జై సాయిరాం.