Bhajans
ఓం శ్రీ సాయిరాం .. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు జక్కేపల్లి సమితి పరిధిలోని రాజపేట భజన మండలి లో రాజుపేట శ్రీను గారి ఇంట్లో గృహ భజన.. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వారు మరియు జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ ,జిల్లా మహిళా ఇన్చార్జ్, సమితి పరిధిలో వివిధ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు జై సాయిరాం🙏🙏