District / State Meetings
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో జనవరి నెల 24, 25,26 తేదీలలో వైరా వేద పాఠశాల లో నిర్వహించనున్న దేవతా మూర్తుల కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా అధ్యక్షుల వారి సమీక్షా సమావేశం.. హాజరయిన జిల్లా/సమితి కార్యవర్గ సభ్యులు, వైరా సమితి కన్వీనర్ తదితర సభ్యులు సాయిరాం