Nagar Sankirthan
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మహిళా దినోత్సవమును పురస్కరించుకుని ఈరోజు ఉదయం. ఖమ్మం ,భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. ఓంకారం సుప్రభాతం, నగర సంకీర్తన