Nagar Sankirthan
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం, జమ్మిబండరోడ్డు నెంబర్ :5 లో వుంటున్న శ్రీ వంగవీటి.కృష్ణ మూర్తి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన జై సాయిరాం.