భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సిరిపురం హై స్కూల్ లో సెప్టెంబర్ లో జరిగిన వ్యాస రచన పోటీల్లో మధిర సమితి స్థాయి విజేతలకు జిల్లా అధ్యక్షుల వారిచే 14/12/2024 తేదీన బహుమతుల ప్రధానం.. సాయిరాం🙏