Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఖమ్మం గొల్లగూడెం రోడ్డు లో పీ.న్.ఆర్. డూప్లెక్స్ హౌసింగ్ కాలనీ లో వుంటున్న శ్రీ పి.కనకరాజు గారు, శ్రీమతి నర్మద( RTD C.E.O) గారి ఇంటి వద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన జై సాయిరాం.