ఓం శ్రీ సాయిరాం ఈరోజు మహిళా డే సందర్భంగా ఉదయం 10:30. 12 గంటల వరకు లలిత సహస్రనామ పారాయణం మరియు స్వామి వారికి దివ్య మహా మంగళహారతి నిర్వహించుకోవడం జరిగింది శ్రీ సత్య సాయి సేవ సమితి పాల్వంచ