Special Programs
ఓం శ్రీ సాయిరాం భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని కూసుమంచి శివాలయంలో ఉదయం తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడం వలన ఇబ్బందులు తలెత్తకుండా కూసుమంచి మరియు నరసింహుల గూడెం సేవాదళ్ సభ్యులు భక్తులను వరుస క్రమంలో దర్శనానికి పంపడం మరియు తీర్థ ప్రసాదములను ఇచ్చే సేవను సేవాదళ్ సభ్యులు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పదిమందికి పైగా సేవాదళ్ సభ్యులు పాల్గొనడం జరిగింది జై సాయిరాం🙏