Nagar Sankirthan
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం జిల్లా , ఖమ్మం సమితి ఖమ్మం పట్టణము లో నిర్వహించబడే నిత్య నగర సంకీర్తన మరియు 99 రోజుల దీక్షా సాధనలో భాగముగా నేడు (98)వ రోజు , అనగా 6/11/24 వ తేదీ బుధ వారం ఉదయం 5-00 గంటలకు పెవిలియన్ గ్రౌండ్ దగ్గర స్వర్గీయ డాక్టర్ P రంగయ్య గారి కుమార్తె శ్రీమతి రమాదేవి (కెనడా) గారి ఇంటి వద్ద నిర్వహించబడిన నగర సంకీర్తన కార్యక్రమం. ఓంకారం సుప్రభాతం నగరసంకీర్తన హారతి సమర్పణ.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా