Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, స్వామి వారి శత జయంతి వేడుకలు సందర్భంగా, ఖమ్మం జిల్లా , జక్కేపల్లి సమితి, కూసుమంచిలో యువజన విభాగం వారిచే 3/11/2024 ఆదివారం నిర్వహించబడిన రక్తదాన శిబిరం లో 15 మంది యూత్ సభ్యులు 15 యూనిట్స్ రక్తం డొనేట్ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు యూత్ సభ్యులు పాల్గొన్నారు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా