Nagar Sankirthan
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులతో ఖమ్మం పట్టణము లో నిర్వహించబడే. నిత్యనగర సంకీర్తన మరియు 99 రోజుల దీక్షా సాధనలో భాగముగా నేడు (64)వ రోజు అనగా 03-10-24 వ తేదీ గురువారం ఉదయం 5 గంటలకు ద్వారకానగర్ లో శ్రీ ఆలిశ్యం. నరసింహారావు, ఖమ్మం సమితి కన్వీనర్ గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమం. ఓంకారం, సుప్రభాతం నగర సంకీర్తన.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా