12/9/2024 గురువారం నాడు ఖమ్మం జిల్లా, సత్తుపల్లి సమితి గంగారం ప్రభుత్వ PHC లో గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు ప్రోటీన్ పౌడర్ పంపిణీ సేవా కార్యక్రమము... ఈ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు..సాయిరాం🙏