ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి 99వ జన్మదిన వేడుకలు దీక్ష సాధనలో భాగంగా 99/31 రోజు ఉదయం 5 గంటలకు ఓంకారము సుప్రభాతం నాగర్జున కీర్తన మరియు స్వామి వారికి దివ్య మంగళహారతి నిర్వహించుకోవడం జరిగింది