ఓం శ్రీ సాయిరాం తేదీ 26 ఆగస్టు 2024 సోమవారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భముగా రేగొండ శ్రీ సత్య సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి బాలవికాస్ విద్యార్థినీ విద్యార్థులు మరియు శ్రీరామదాసు భజన మండలి భక్తులు శ్రీకృష్ణ బలరాములు మరియు గోపికలు గోప బాలురు వేష ధారణలతో మరియు ఆనంద ఉత్సవాలతో నగర సంకీర్తన చేసి ఉట్ల పండుగ జరుపుకోవడం జరిగిందనీ సంతోషంతో తెలియజేస్తూ, ఇంకా ఈ వేడుకలో పాల్గొన్న జిల్లా సమన్వయ కర్తలకు, సమితి సమన్వయకర్తలకు , భక్తులకు, సాయి యూత్, బాల వికాస్ పిల్లలకు , శ్రీరామదాసు భక్త బృదం వారికి ( దాదాపు 54 మంది) పేరుపేరున స్వామి వారి అండ దండలు, అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని మనసార కోరుకుంటూ ……. సదా సాయి సేవలో Ch శ్యాంసుందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భూపాల పల్లి జిల్లా