ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి 99వ జన్మదిన వేడుకల దీక్ష సాధనలో భాగంగా.99/7. ఏడవ రోజు ఈరోజు ఉదయం 5 గంటలకు ఓంకారము సుప్రభాతము నగర సంకీర్తన మరియు స్వామివారికి దివ్య మహా మంగళహారతి నిర్వహించుకోవడం జరిగింది పాల్వంచ మార్కెట్ లోని శ్రీ రాయపూడి సత్యనారాయణ గారి గృహంలో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా