ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయిబాబా వారి 99వ జన్మదిన వేడుకలు దృశ్య సాధనలో భాగంగా 5వ రోజు సాయంత్రం ఏడు గంటలకు NMDC BAJANA MANDIR భజన మందిరంలో భజన మరియు స్వామివారికి దివ్య మహా మంగళహారతి నిర్వహించుకోవడం జరిగింది. జై సాయిరాం శ్రీ సత్య సాయి సేవ సమితి పాల్వంచ. కొత్తగూడెం భద్రాద్రి జిల్లా.