Special Programs





🌺ఓం శ్రీ సాయిరామ్🌺 శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌱🌱 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 4/8/2024 తేదీన ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు Value Education కార్యక్రమం అమలులో భాగంగా ప్రతిపాదిత Teachers / Educare Instructors కు శిక్షణా కార్యక్రమం ఖమ్మం పట్టణం లోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరం లో జరిగింది .. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు , ఖమ్మం సమితి కన్వీనర్, Educare Instructors, బాలవికాస్ గురువులు, జిల్లా కోఆర్డినేటర్స్, జిల్లా కార్యవర్గ సభ్యులు, యాక్టివ్ సభ్యులు పాల్గొన్నారు.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయిసేవా సంస్ధలు ఖమ్మం జిల్లా