ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి 99 వ జన్మదిన వేడుకల దీక్ష సాధనలో భాగంగా ఈరోజు శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రేమ తరువు మొక్కలు నాటు కార్యక్రమం చలమన్న నగర్ బూర్గంపాడు మండలం 120 మొక్కలు నాటడం జరిగింది