ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 99వ జన్మదిన వేడుకల దీక్ష సాధనలో భాగంగా రెండవ రోజు సాయంకాలం గృహంలో భజనలు భాగంగా సాయంత్రం ఆరున్నర గంటలకు ఆర్ అనిల్ కుమార్ గారు స్టేట్ ఆధ్యాత్మిక విభాగం కోఆర్డినేటర్ గారి గృహంలో భజన మరియు సత్సంగం అత్యంత వైభవ్వేతంగా నిర్వహించుకోవడం జరిగింది. శ్రీ సత్యసాయి సేవా సమితి పాల్వంచ మందిరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. జై సాయిరాం