ఓం శ్రీ సాయిరాం ఈరోజు ఉదయం 5 గంటలకు ఎన్ఎండిసి పాల్వంచ భజన మండలి లో ఉదయం 5 గంటలకు ఓంకారము సుప్రభాతము నగర సంకీర్తన మరియు స్వామివారికి దివ్య మహా మంగళ హారతి నిర్వహించుకోవడం జరిగింది