Nagar Sankirthan
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహంతో 99 వ జన్మదిన వేడుకలు సందర్భంగా మొదటి రోజు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు ఓంకారము సుప్రభాతము మరియు నగర సంకీర్తన స్వామివారికి దివ్య మహా మంగళహారతి నిర్వహించుకోవడం జరిగింది