Sri Sathya Sai Grama Seva MahaYagnam



ఓం శ్రీ సాయిరాం 13-01-2019 వరోజు భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులతో 94 వ జన్మదినోత్సవము లో భాగంగా గ్రామసేవమహాయజ్ఞం లో మొదటి గ్రామము తల నర్సింహపురం లో ఓంకారముతో ప్రారంభమై మెడికల్ క్యాంప్, ఆంజనేయస్వామి మందిరములో సాయి వ్రతము,12 మంది ఇంట్లో గృహభజనలు,స్వామి వారి పల్లకిసేవ గ్రామపుర వీధుల గుండా శోభాయమానంగా జరిగింది.మరియు మహామంగలహారతి తో ముగింపు.ఇందులో భాగంగా IT విభాగము శ్రీ విష్ణువర్దన్ రావు,TS State వైస్ ప్రెసిడెంట్ శ్రీ కృష్ణకుమార్గ్ గారు, NGKL DP శ్రీ గుబ్బశంకర్,Spiritual coordinater శ్రీ ఎర్రయ్యగారు, KLP సాయిసభ్యులు శ్రీనివాసరవు,కన్వీనర్ శ్రీనివాసులు, మహిళలు శ్రీ శోభారాణి ,రాధమ్మ, సాయికృప, మహిళలు 50,పురుషులు 50,బాలవికాస్ విద్యార్థులు 20 కన్వీనర్,శ్రీసత్యసాయి సేవా సమితి కొల్లాపూర్, నాగర్ కర్నూల్ (జిల్లా).తెలంగాణ (state).సాయిరాం