గురువారం ఉదయం 5 గంటలకు ఓంకారము సుప్రభాతము నగర సంకీర్తన మరియు సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు భజన సత్సంగము స్వామివారికి దివ్య మహా మంగళహారతి నిర్వహించుకోవడం జరిగింది