భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈనాటి గురుపూర్ణిమ పర్వదిన శుభ సందర్భంగా భూపాలపల్లి శ్రీ సత్య సాయి యూత్ ఆధ్వర్యంలో “సామాజిక ఆరోగ్య కేంద్రం, చిట్యాల” హాస్పిటల్ లోని పేషంట్లకు స్వామి వారి ప్రసాదంగా బ్రేడ్, అరటి పండ్లు, liondates (ఖర్జూర) , స్వామి వారి ఫోటో, విభూతి ప్రతి ఒక్కరికి అందివ్వడం జరిగిందని సంతోషంతో తెలియజేస్తూ, పేషంట్లందరూ త్వరగా కోలుకొని ఆరోగ్యంతో జీవించేట్లు స్వామివారిని ప్రార్థిస్తూ..,… మీ Ch మల్లారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భూపాలపల్లి