ఈరోజు ఉదయం 10:30 గంటలకు శ్రీ సత్య సాయి సేవ సమితి పాలవంచ వారి ఆధ్వర్యంలో దిన జనసేన గవర్నమెంట్ హాస్పిటల్ లో బ్రేడ్స్ ప్యాకెట్ యాపిల్ పండ్లు మరియు స్వామివారి ఫోటో విభూది ప్రసాదంగా అందించడం జరిగింది