Bhajans
🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం సమితి ఖమ్మం పట్టణంలో నిత్య భజన లో భాగంగా 15/7/2024 సాయంత్రం ఖమ్మం వైరా రోడ్డు, శ్రీనగర్ కాలనీ లోని శ్రీమతి మణిమాల బాలవికాస్ గురువు గారి ఇంటివద్ద వైభవంగా నిర్వహించబడిన భజన కార్యక్రమం.. అధిక సంఖ్యలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులు... బాల వికాస్ విద్యార్థులు.. సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా