ఈరోజు సోమవారం సాయంత్రం ఏడు గంటల నుండి 8 గంటల 15 నిమిషాల వరకు ఎన్ఎండిసి భజన మండలి భజన నిర్వహించుకోవడం జరిగింది జై సాయిరాం శ్రీ సత్య సాయి సేవ సమితి పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జై సాయిరాం