Special Programs
🌺ఓం శ్రీ సాయిరామ్🌺 శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, 8/7/2024 తేదీన సత్తుపల్లి సమితి ఆధ్వర్యంలో ,కల్లూరు మండలము, కల్లూరు భజన మండలి, పాయపూర్, హనుమతండ, కిష్టయ్య బంజర గ్రామము లలో యూత్ విభాగము వారిచే వైభవంగా నిర్వహించిన 86వ శ్రీ సత్య సాయి ప్రేమరథ యాత్ర .. సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయిసేవా సంస్ధలు ఖమ్మం జిల్లా