Special Programs
🌺ఓం శ్రీ సాయిరామ్🌺 శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, 21/6/2024 తేదీన వేంసూరు సమితి అడసర్ల పాడు, రామన్నపాలెం గ్రామాలలో యూత్ విభాగము వారిచే వైభవంగా నిర్వహించిన 70వ శ్రీ సత్య సాయి ప్రేమరథ యాత్ర .. సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయిసేవా సంస్ధలు ఖమ్మం జిల్లా