భద్రాద్రి జిల్లా లో పాల్వంచ సమితి పరిధి లో ఉన్న జగన్నాథ పురం హై స్కూల్ లో EHV ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులను కలిసి తెలంగాణ రాష్ట్రము లో ఉన్నత పాఠశాల లలో EHV బోధనకు స్టేట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ మరియు కమిషనర్ గారు ఇచ్చిన అనుమతి పత్రాల ను చూపుతూ ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ విద్యా విభాగం మహిళా సమన్వయ కర్త శైలజ గారు.