ఓం శ్రీ సాయిరాం స్వామి అనుగ్రహ ఆశీస్సులతో భద్రాద్రి జిల్లాలో స్వామి పుట్టు పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి అశ్వరావుపేట సమితిలో సామూహిక వ్రతాలు 40 మందికి దుప్పట్లు పంపిణీ 1700 మందికి నారాయణ సేవ కొత్తగూడెం సమితిలో గ్రామ సేవ గ్రామంలో పుట్టు పండుకు వేడుకలు ఎస్సే రైటింగ్ లో విజేతలకు సర్టిఫికెట్లు మరియు షీల్డ్ ల పంపిణీ, 2700 మందికి నారాయణ సేవ, మణుగూరు సమితిలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ దత్తత గ్రామంలో నారాయణ సేవ మరియు నూతన వస్త్రాలు పంపిణీ వస్త్రాల పంపిణీ. వస్త్రాల, పాల్వంచ సమితిలో స్కూల్ విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ, ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ, ఊయల సేవ, ఇల్లందు సమితిలో కుంకుమ పూజలు మహా నారాయణ సేవ, బిపిఎల్ సమితిలో సాంస్కృతిక కార్యక్రమాలు దుప్పట్ల పంపిణీ, VR పురం సమితిలో 3000 మందికి నారాయణ సేవ అలాగే భజన మండలి లో కూడా భజన కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు గ్రామ సేవకు ఎంచుకున్న గ్రామాల్లో కూడా స్వామి జన్మదిన వేడుకలు జరిగాయి.