Nagar Sankirthan
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20230825at070808_1693008075.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20230825at070809_1693008075.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20230825at070807_1693008075.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20230825at070805_1693008075.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20230825at070803_1693008076.jpeg)
🙏ఓం శ్రీ సాయిరాం.🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 98వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా 98 రోజుల దీక్షా సాధనలో ఈరోజు 25-8-2023 , 21వ రోజు నగరసంకీర్తన, శ్రీ D.వాసుదేవ్ గారి ఇంట్లో , వైదేహినగర్ & మారుతీనగర్ భజనమండలిలో వనస్థలిపురం సమితి , రంగారెడ్డి జిల్లా లో జరిగినది. పాల్గొనినవారు : పురుషులు - 25 మహిళలు - 4 బాలవికాస్ బాలుడు - 1 జైసాయిరాం. కన్వీనర్, వనస్థలిపురం సమితి రంగారెడ్డి జిల్లా.