🙏ఓం శ్రీ సాయిరాం.🙏 స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు భద్రాద్రి జిల్లా పాల్వంచ పరిధి లో పోగళ్ళపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న 16 మంది విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందించుట జరిగింది. సాయిరాం.