Others
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20230822at165239_1692750148.jpeg)
ఓం శ్రీ సాయిరాం. స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో August 15 రోజున మంచిర్యాల పట్టణం లోని Saikunta ప్రాంతం లోని Government Ashram High School (AHS) లో శ్రీ సత్యసాయి సేవా సమితి- మంచిర్యాల ఆధ్వర్యంలో, మంచిర్యాల మరియు క్యాతన్ పల్లి మున్సిపాలిటీ వారి సహకారం తో శ్రీ సత్యసాయి ప్రేమతరు కార్యక్రమం లో భాగంగా 120 వివిధ రకాల పండ్ల, పూల, ఔషధ, నీడనిచ్చే మొక్కలను నాటి, Geo tagging చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి జిల్లా కో ఆర్డినేటర్లు, సమితి కో ఆర్డినేటర్లు, సమితి సభ్యలు , స్కూల్ ప్రిన్సిపాల్ మరియు స్టాఫ్, స్కూల్ పిల్లలు (220 మంది ) ,స్థానిక కౌన్సిలర్ మొదలైన వారు పాల్గొన్నారు.