Nagar Sankirthan
![](https://www.ssssots.org/site/app/imgfiles/activities/IMG20230813124623jpg1_1691910950.jpg)
![](https://www.ssssots.org/site/app/imgfiles/activities/IMG20230813124533jpg2_1691910956.jpg)
![](https://www.ssssots.org/site/app/imgfiles/activities/IMG20230813124513jpg3_1691910960.jpg)
![](https://www.ssssots.org/site/app/imgfiles/activities/IMG20230813124443jpg4_1691910962.jpg)
![](https://www.ssssots.org/site/app/imgfiles/activities/IMG20230813124722jpg6_1691910997.jpg)
🙏ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 98వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు 9వ రోజు 13-08-2023 శ్రీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో జరిగినది..!! 21సార్లు ఓంకారము సుప్రభాతము ధ్యానము అనంతరము నగర సంకీర్తన వేదపఠనం స్వామివారి హారతి🙏 పాల్గొన్నవారు 58 పురుషులు: 41 స్త్రీలు : 17 యూనిట్ : SOUTH END PARK పాల్గొనడం జరిగినది సదా సాయి సేవలో 🙏జై సాయిరాం🙏