ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు బాలవికాస్ చిన్నారులచే ప్రేమతారు కార్యక్రమంలో భాగంగా సమితిలో 20 మొక్కలను నాటించడం జరిగింది. ప్రేమతో శ్రీ సత్య సాయి సేవ సమితి నెన్నెల