ఓం శ్రీ సాయిరాం🙏 గ్రామ దర్శిని 5 | పల్లకి సేవ| స్టాలిన్ నగర్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఉమ్మడి మెదక్ జిల్లా (మెదక్, సంగారెడ్డి మరియు సిద్దిపేట) పర్తి యాత్ర లో భాగంగా సంగారెడ్డి జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు ప్రశాంత్ నగర్ సమితి పరిధి లో ఉన్న స్టాలిన్ నగర్ మరియు ప్రశాంత్ నగర్ ఏరియా లో అత్యద్భుతంగా పల్లకి సేవ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ శంకరప్ప గారు, జిల్లా వివిధ పదాధికారులు, వివిధ సమితుల కన్వీనర్లు మరియు సేవాదళ్ సభ్యులు, యువత, గ్రామస్థులు, పిల్లలు మొత్తం 80 మంది పైన పాల్గొనడం జరిగింది. For photos: https://photos.app.goo.gl/AUS9GdzwQLSs3Rfe7 యువజన విభాగం, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు - సంగారెడ్డి