స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, రాష్ట్ర ప్రశాంతి నిలయం సేవల ఇంచార్జీ గా బాధ్యతలు అందించబడిన శ్రీ యాదగిరి రావు గారిని, జాయింట్ ఇంచార్జీ శ్రీ కృష్ణ ప్రసాద్ గారిని ప్రశాంతినిలయంలో శ్రీ ఆర్ . జె. రత్నాకర్, మేనేజింగ్ ట్రస్టీ గారు తమ ఛాంబర్ లో అభినందిస్తున్న దృశ్యం.