Prasanthi Nilayam Activities




ఓం శ్రీ సాయిరాం🙏🙏 భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 16 జూలై 2023న రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 12వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనే గొప్ప అవకాశాన్ని రంగా రెడ్డి జిల్లా, మణికొండ సమితి, బాల-వికాస్ విద్యార్థుల కు స్వామి వారు ప్రేమతో కల్పించి ఆశీర్వదించారు... మూడు అంశములు చుట్టూ విద్యార్థులు వృద్ధ చేయకు పేరుతో ఒక మైమ్ డ్రామాను ప్రదర్శించారు. 1. కాగితాన్ని వృధా చేయవద్దు, 2. నీటిని వృధా చేయవద్దు మరియు 3. ఆహారాన్ని వృధా చేయవద్దు. రేడియో సాయి తెలుగు యూట్యూబ్ ఛానెల్ శ్రీ సత్యసాయి సందేశ ఝరి'లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన రేడియో సాయి స్టూడియోలో విద్యార్థులు ప్రత్యక్షంగా నటించారు. ఈ నాటకంలో పద్నాలుగు మంది పిల్లలు పాల్గొన్నారు. 27 మంది గురువులు, తల్లిదండ్రులు & తాతలు పిల్లలతో కలిసి పుట్టపర్తికి వచ్చారు. ఈ పవిత్ర వేడుకలో ఎక్కువ మంది కొత్తవారు విద్యార్థులు పాల్గొనటం,మరియు వారి తల్లదండ్రులు కూడా రావటం జరిగింది.. శ్రీ PV చలం గారు స్వయంగా కార్యక్రమము ప్రయవేక్షించారు . సాయిరాం🙏🙏 సదా సాయి సేవలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బాల వికాస్ గురువులు మనికొండ,రంగారెడ్డి జిల్లా