Others






ఓం శ్రీ సాయిరాం భగవానుని దివ్యపాద పద్మాలకు ప్రణమిళ్ళుతూ........ అందరికి సాయిరాం. స్వామి వారి దివ్యాశిశులతో......... ఈ రోజు శ్రీసత్యసాయి సేవా సమితి, పెద్దపల్లి లో......... పదవీ బదలీ పై వెళ్తున్న పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ లక్ష్మీ నారాయణ గారికి స్వామి వారి ప్రసాదంగా వేద పండితుల ఆశీర్వాదం, సత్కారం, పుష్పగుచ్చము, స్వామి వారి చిత్రపటం బహుకరించటం జరిగినది. శ్రీ లక్ష్మీ నారాయణగారు గత 3 సంవత్సరాలుగా అధికారిగా మన శ్రీసత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా కేంద్రానికి పరోక్షముగా సేవలు అందించారు. స్వామి వారు వీరిని నిండుగా మెండుగా దందిగా దీవించాలని మనఃస్ఫూర్తి గా కోరుకుంటూ..... జై సాయిరాం సదా సాయి సేవలో......... శ్రీ సత్య సాయి సేవాసమితి పెద్దపల్లి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు పెద్దపల్లి జిల్లా