Balvikas
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20230506at205252_1683602780.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20230506at2052531_1683602780.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20230506at205253_1683602780.jpeg)
🙏🏻 ఓం శ్రీ సాయిరాం ఈరోజు ఈశ్వరమ్మ డే సందర్భంగా భద్రాద్రి జిల్లా భద్రాచలం శ్రీ సత్య సాయి సేవ సమితి వారిచే ప్రభుత్వ ఆసుపత్రి లోని 100మంది రోగులకు పండ్లు అందించడం జరిగింది. టిబి హాస్పటల్ లోని 20 మంది రోగులకు ప్రతీ రోజు మాదిరిగా అల్పాహారం అందించడం, సాయంత్రము మందిరంలో 14 మంది తల్లులు 20మంది వరకు పిల్లలతో మాతృ పూజ చేయించడం జరిగింది.